IPL 2019 : Sam Curran Does The Bhangra With Preity Zinta After Win The Match || Oneindia Telugu

2019-04-02 384

Preity Zinta, the co-owner of Kings XI Punjab and Sam Curran who took a hat-trick, did the Bhangra after a 14-run win over Delhi Capitals in Mohali on Monday.Sam Curran picked up a hat-trick as Kings XI Punjab beat Delhi Capitals by 14 runs.Curran was named man-of-the-match after finishing with figures of 4 for 11
#ipl2019
#kingsxipunjab
#delhicapitals
#kxipvsdc
#ravichandranashwin
#ajinkyarahane
#samcurran
#PreityZinta
#Bhangra

బాలీవుడ్ నటి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టును గెలిపించిన ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌తో కలిసి ప్రీతి భాంగ్రా స్టెప్పులు వేసింది. అయితే ఇలా ప్రత్యేకంగా అభినందనలు తెలపడం ప్రీతికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా పంజాబ్ జట్టును గెలిపించిన వారికీ హగ్ ఇచ్చింది. తన జట్టు విజయం సాధించగానే.. మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు తనదైన రీతిలో అభినందనలు తెలపడం ప్రీతి ప్రత్యేకత.

Free Traffic Exchange